9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

Writer: Nithish 07:51 PM, 9 సెప్టెంబర్, 2026
19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూ గ్రామంలో పేదలకు 19 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, ఇప్పటికీ స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించాలని కోరుతూ పట్టాదారులు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. 2007లో సర్వే నంబర్ 151లో 290 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారని, ఇప్పటివరకు వారికి స్థలాలు చూపించకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు.

తమకు కేటాయించిన స్థలాలను చూపించాలని కోరుతూ లబ్ధిదారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అనంతరం తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం అదే సర్వే నంబర్‌లో మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదలకు కేటాయించిన స్థలంలో మార్కెట్ యార్డు నిర్మించవద్దని, వెంటనే వారికి స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా దీక్ష చేస్తున్న పేదలకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేనమొయినాబాద్హిమాయత్‌నగర్పేదలకు ఇళ్ల స్థలాలుఇళ్ల పట్టాలుతెలంగాణ రాజకీయాలుమార్కెట్ యార్డుభూవివాదంపేదల ఆందోళన
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..