9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

Writer: Chandrika 02:51 PM, 9 సెప్టెంబర్, 2026
సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హూతీలు సౌదీలోని అభా, జాజన్‌, నిజ్రన్‌, ఖామిస్‌ ముషైత్‌ నగరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 73 మంది గాయపడ్డారు. పలు ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాల వద్ద మంటలు చెలరేగాయి. యెమెన్‌లో సౌదీ దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ హూతీలకు తీవ్ర హెచ్చరిక చేశారు. సౌదీ అరేబియాపై దాడులు కొనసాగితే పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియేతో కూడిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం అమల్లోకి రావచ్చని తెలిపారు. ముగ్గురు సభ్య దేశాల్లో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా, దానిని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో ఒప్పంద నిబంధనలను గౌరవిస్తామని ఆసిఫ్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

ట్యాగ్లు
సౌదీ అరేబియాహూతీ తిరుగుబాటుదారులుపాకిస్థాన్‌ఖవాజా ఆసిఫ్‌మక్కా రక్షణ ఒప్పందంయెమెన్‌ సంక్షోభంసౌదీ దాడులుమధ్యప్రాచ్య సంక్షోభంతుర్కియేప్రాంతీయ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జనరల్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!