9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

Writer: Chandrika 11:26 AM, 9 సెప్టెంబర్, 2026
ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఇటీవల శాసనసభలో ఈ మేరకు తీర్మానం చేయగా.. అనంతరం దాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. తీర్మానాన్ని పరిశీలించిన మండలి చైర్మన్.. తదుపరి పరిశీలన, చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు.

ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శాసనసభలో చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా సభ తీర్మానించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎథిక్స్ కమిటీ పరిశీలనకు వెళ్లడంతో.. కమిటీ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి - హరీశ్ రావు

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి - హరీశ్ రావు

కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలుతాతా మధునవీన్ రెడ్డిగడ్డం ప్రసాద్ కుమార్గుత్తా సుఖేందర్ రెడ్డితెలంగాణ శాసనసభతెలంగాణ శాసన మండలిఎథిక్స్ కమిటీకేసీఆర్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
క్రీడలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..
క్రీడలు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..
క్రీడలు

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
జనరల్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..
క్రీడలు

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
రాజకీయాలు

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!