18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

Writer: Pooja 07:22 AM, 19 జూన్, 2026
అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ స్పందించారు. ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకోవాలని, సోషల్ మీడియాలో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. తిరుగుబాటు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఆరోపణలను అఖిలేశ్ యాదవ్ ఖండిస్తూ రాజ్‌భర్‌ను “పుకార్ల శాఖ మంత్రి”గా అభివర్ణించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు చేస్తూ ఎన్డీఏను ఫిరాయింపుదారుల కూటమిగా మార్చుతున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు. లోక్‌సభలో రెండు మూడొంతుల మెజారిటీ కోసం జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

ట్యాగ్లు
ఎస్‌పీబీజేపీకాంగ్రెస్ఉత్తరప్రదేశ్రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
జనరల్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం
బిజినెస్

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!