6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

Writer: Nithish 09:52 PM, 6 ఆగస్టు, 2026
తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం అత్యవసరంగా ఢిల్లీకి పిలిచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ నితిన్ నబీన్‌ను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక అందజేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, పార్టీ హైకమాండ్ ఆదేశాల అమలు వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

ట్యాగ్లు
తెలంగాణ బీజేపీరాంచందర్ రావునితిన్ నబీన్అభయ్ పాటిల్ఢిల్లీ సమావేశంబీజేపీ అధిష్టానంతెలంగాణ రాజకీయాలుఎమ్మెల్యేలుఎంపీలుపార్టీ సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ
జనరల్

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ
జనరల్

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ
క్రీడలు

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం
సినిమాలు

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్
సినిమాలు

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ
సినిమాలు

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్
సినిమాలు

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

కేబినెట్ బిగ్ డిసిజన్.. గోబర్ధన్‌కు గ్రీన్ సిగ్నల్!
జనరల్

కేబినెట్ బిగ్ డిసిజన్.. గోబర్ధన్‌కు గ్రీన్ సిగ్నల్!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!