Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

Writer: Shivani K 07:53 AM, 8 జులై, 2026
రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. సీఎం పర్యవేక్షణలో ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలను పక్కనబెట్టి సీఎం తన పదవిని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారని, ఢిల్లీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

గత 30 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 24 సార్లు బదిలీ చేయడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లాలను అర్థం చేసుకునేలోపే కలెక్టర్లను మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. అదేవిధంగా ఎస్‌ఈఆర్ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, అక్రమ ఓట్ల అంశంలో ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మసీదుల్లో బీఎల్వోలు క్యాంపులు నిర్వహించడం పట్ల ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు
ట్యాగ్లు
తెలంగాణ రాజకీయాలుబీజేపీ విమర్శలురేవంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వంపరిపాలన వైఫల్యంఐఏఎస్ బదిలీలుఐపీఎస్ బదిలీలుఓటర్ల జాబితా వివాదంఎంఐఎంబీఆర్ఎస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!
జనరల్

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

భారత్ vs ఇంగ్లండ్ టీమిండియా దారుణ ఓటమి
క్రీడలు

భారత్ vs ఇంగ్లండ్ టీమిండియా దారుణ ఓటమి

 పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత
జనరల్

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

ఈజిప్ట్‌పై అర్జెంటీనా అద్భుత విజయం – క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఈజిప్ట్‌పై అర్జెంటీనా అద్భుత విజయం – క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చుసిన సీఎం రేవంత్
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చుసిన సీఎం రేవంత్

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ
రాజకీయాలు

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ
రాజకీయాలు

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన
ఆరోగ్యం

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన
ఆరోగ్యం

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి
జనరల్

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన
జనరల్

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!