
జనరల్

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర అప్పులపై చర్చకు సిద్ధమని ప్రకటించింది. కే.టి. రామారావు, టీ. హరీశ్ రావు బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పులు, అలాగే కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
మంత్రి జూపల్లి చేసిన సవాల్‌కు స్పందనగా వారు ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వ్ బ్యాంక్ లెక్కల ఆధారంగా కాంగ్రెస్ అప్పులపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!