8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

Writer: Chandrika 11:47 PM, 7 అక్టోబర్, 2026
నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా అమలు చేయాల్సిన కార్యాచరణ, ప్రాజెక్టు పురోగతికి అవసరమైన అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. GHH ప్రారంభోత్సవానికి హాజరై ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే భేటీలో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు (EAPs) విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా నిర్మలా సీతారామన్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఆర్థిక అంశాలపై సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా ఈ భేటీ సాగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునిర్మలా సీతారామన్ఆంధ్రప్రదేశ్ఢిల్లీ భేటీగ్లోబల్ హార్టికల్చర్ హబ్GHH ప్రాజెక్టుఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులుపయ్యావుల కేశవ్శ్రీకృష్ణదేవరాయలుఏపీ అభివృద్ధి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..