Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

Writer: Nithish 10:51 PM, 9 జులై, 2026
కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత వివాదాల పరిష్కారానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ–ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిశీలించేందుకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌ను పరిశీలకుడిగా నియమించారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల కమిటీల నియామకానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియమించారు.

ఈ రెండు అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని సచిన్ సావంత్, జగ్గారెడ్డికి పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల అభివృద్ధి అంశంలో తనను పక్కనపెట్టి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారని మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుంగతుర్తిలో మండల కమిటీల నియామకంపై రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ట్యాగ్లు
కాంగ్రెస్టీపీసీసీమహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్సచిన్ సావంత్జగ్గారెడ్డికొండా సురేఖకడియం శ్రీహరితెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం
రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్
రాజకీయాలు

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త
సినిమాలు

‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్
రాజకీయాలు

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం
రాజకీయాలు

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!
జనరల్

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్