16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

Writer: Shivani K 03:03 PM, 16 ఆగస్టు, 2026
వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

భారత్‌ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ వందేమాతరాన్ని నిలిపివేయాలని సూచించినట్లు కొందరు వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్‌ ఖండించింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కూడా మల్లికార్జున ఖర్గే నిలబడే ఉన్నారని, ఆయన కోసం కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ సూచించిన సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పార్టీ స్పష్టం చేసింది. వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. పూర్తి వందేమాతరం ఆలాపనపై ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ వీడియోకు ప్రాధాన్యం ఏర్పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

ట్యాగ్లు
వందేమాతరంకాంగ్రెస్సోనియా గాంధీరాహుల్ గాంధీమల్లికార్జున ఖర్గేస్వాతంత్ర్య దినోత్సవంకాంగ్రెస్ ప్రధాన కార్యాలయంభారత రాజకీయాలున్యూఢిల్లీరాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె
జనరల్

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!
క్రీడలు

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..
రాజకీయాలు

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
రాజకీయాలు

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!
బిజినెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!
సినిమాలు

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...
జనరల్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు
జనరల్

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!