4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

Writer: Nithish 06:24 AM, 4 అక్టోబర్, 2026
కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

కాంగ్రెస్‌ పార్టీకి ధైర్యం ఉంటే హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించి, ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్‌ పేపర్లతో మళ్లీ ఎన్నికలకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమైతే, సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు భాజపాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇండీ కూటమికి ప్రజాదరణ లేదని, ముంబయి, దిల్లీలో నిర్వహించిన ఆందోళనలకు పెద్దగా ప్రజలు హాజరు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని బండి సంజయ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంటే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతలు కనీసం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషీమాత ఆలయంలో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ట్యాగ్లు
బండి సంజయ్కాంగ్రెస్బ్యాలెట్ ఎన్నికలుఈవీఎంలుఎస్‌ఐఆర్జ్ఞానేశ్‌కుమార్భాజపాతెలంగాణ రాజకీయాలురాహుల్ గాంధీదిల్‌సుఖ్‌నగర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌
రాజకీయాలు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు
జనరల్

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!