
క్రీడలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తూ, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఒక గంట సమయం సచివాలయం లేదా ప్రజా భవన్‌లో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల సమస్యలను నేరుగా వినేందుకు, సమన్వయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో ప్రత్యక్షంగా మాట్లాడి పాలనను మరింత సమర్థవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!