3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

Writer: Chandrika 11:35 AM, 3 ఆగస్టు, 2026
అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఆరోపణలు, విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులను నిరసిస్తూ విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ రెండు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

నిరసన సందర్భంగా "చందా చోర్ గద్దె చోడ్", "అమిత్ షా సదన్ మే ఆవ్", "అమిత్ షా గయబ్ హై" అంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో పాటు ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్ పాల్గొనగా, తెలంగాణ నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, అనిల్ కుమార్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

బంకిపూర్ బైపోల్‌: ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్

బంకిపూర్ బైపోల్‌: ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్

మెజార్టీ హామీ ఇస్తేనే పోటీ: కోమటిరెడ్డి

మెజార్టీ హామీ ఇస్తేనే పోటీ: కోమటిరెడ్డి

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

ట్యాగ్లు
పార్లమెంట్ నిరసనఅమిత్ షాఅయోధ్య విరాళాల వివాదంవిపక్షాల ఆందోళనకాంగ్రెస్ప్రియాంక గాంధీకే సి వేణుగోపాల్సమాజ్‌వాదీ పార్టీటీఎంసీవిద్యార్థులపై దాడి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?
జనరల్

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ
జనరల్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్
జనరల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..
రివ్యూలు

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన
రాజకీయాలు

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్
జనరల్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
జనరల్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ