13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

Writer: Nithish 08:40 PM, 13 ఆగస్టు, 2026
దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హాల్ద్వానిలో కాంగ్రెస్‌ ర్యాలీ నిర్వహించిన ప్రదేశాన్ని బీజేపీ, హిందుత్వ సంస్థలు గంగాజలంతో శుద్ధి చేశాయన్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్కడ అడుగుపెట్టడం వల్ల ఆ ప్రాంతం అపవిత్రమైందన్న భావనతో శుద్ధి చేయడం దళితుల పట్ల వివక్షకు నిదర్శనమని షర్మిల అన్నారు. ఇది బీజేపీ కులదురహంకారం, విభజన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.

సామాజిక సమానత్వం, ఏకత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని షర్మిల తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న ప్రతి జిల్లాలో డీసీసీ ఆధ్వర్యంలో సాయంత్రం భారీ మార్చ్‌, సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ లేదా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహం నిర్వహించి, డీసీసీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలు, పార్టీ విభాగాలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీకి బలమైన సందేశం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ట్యాగ్లు
వైఎస్ షర్మిలఏపీసీసీబీజేపీకాంగ్రెస్మల్లికార్జున ఖర్గేకులవివక్షదళితులుసామాజిక న్యాయంసత్యాగ్రహంరాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత
సినిమాలు

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ
జనరల్

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

కోనసీమలో సముద్రం బీభత్సం
జనరల్

కోనసీమలో సముద్రం బీభత్సం

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
జనరల్

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!