29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Writer: Harika S 02:39 PM, 29 సెప్టెంబర్, 2026
గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆత్మకథను బహూకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం లోక్‌భవన్‌లో బస చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ తన జీవితం, పోరాటాలు, ప్రజా జీవితంలోని అనుభవాలను పొందుపరిచిన ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆత్మకథ పుస్తకాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బహూకరించారు. అనంతరం ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

సీడబ్ల్యూసీ సమావేశం - ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఐదు కీలక డిమాండ్లు

సీడబ్ల్యూసీ సమావేశం - ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఐదు కీలక డిమాండ్లు

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

ట్యాగ్లు
రామ్‌నాథ్ కోవింద్శివప్రతాప్ శుక్లాతెలంగాణ గవర్నర్లోక్‌భవన్హైదరాబాద్ఆత్మకథ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
జనరల్

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌
జనరల్

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన
రాజకీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..
బిజినెస్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!