Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం..ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?

Writer: Pooja 11:37 AM, 1 జులై, 2026
కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం..ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు క్రమంగా కనుమరుగవుతూ కొత్త నాయకుల ఆధిపత్యం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో “షో ఆఫ్ పాలిటిక్స్” ఎక్కువగా ఉందని, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు సరైనవికావని ఆయన విమర్శించారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాలపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ సభకు హాజరుకాకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం రేపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

సీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

సీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్రేవంత్‌ రెడ్డిరాజకీయ వివాదంకోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డివార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బీజేపీ నాయకత్వంకు తెలంగాణ ప్రత్యేక మిషన్… నితిన్ నబిన్

బీజేపీ నాయకత్వంకు తెలంగాణ ప్రత్యేక మిషన్… నితిన్ నబిన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత
జనరల్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు
రాజకీయాలు

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!