3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

Writer: Nithish 08:20 AM, 18 ఆగస్టు, 2026
‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్నది ‘ఇండియన్ కాంగ్రెస్’ కాదని, ‘ఇటలీ కాంగ్రెస్’ అని వ్యాఖ్యానించారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును ప్రతి భారతీయుడు గమనించాలని అన్నారు. వందేమాతరం కేవలం గీతం మాత్రమే కాదని, భారతమాతకు అర్పించే వందనం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని, భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి అని చెప్పారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. నీట్‌ పరీక్షల వ్యవహారంలో కేంద్రం అక్రమాలపై చర్యలు తీసుకుంటోందని, నిందితులపై విచారణ జరుగుతోందని తెలిపారు.

తెలంగాణ రాజకీయాలపైనా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడూ బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయలేదని, అధికారాన్ని పంచుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై చేసిన డ్రగ్స్‌, ఫోన్‌ ట్యాపింగ్‌, ఫార్ములా కార్‌ రేస్‌, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం తదితర ఆరోపణలపై ఇప్పుడు చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ట్యాగ్లు
బండి సంజయ్బీజేపీకాంగ్రెస్వందేమాతరంతెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్నరేంద్ర మోదీనీట్ఆరు గ్యారెంటీలుడబుల్ ఇంజన్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!