11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

Writer: Harika S 09:37 AM, 11 సెప్టెంబర్, 2026
తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

తెలంగాణ శాసనసభలో శుక్రవారం పలు కీలక బిల్లులు, అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోర్ అర్బన్ రీజియన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరనున్నారు. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని సభలో ప్రతిపాదించనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరనున్నారు.

ఇక కీలక అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చలు కూడా జరగనున్నాయి. 2027 జనగణన రెండో విడత ప్రశ్నావళిలో బీసీ, ఓబీసీ వర్గాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అంశంపై చర్చ జరగనుంది. అలాగే తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన మార్పులు, సంస్కరణలపై మరో స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

ట్యాగ్లు
తెలంగాణ అసెంబ్లీరేవంత్‌రెడ్డికోర్ అర్బన్ రీజియన్ బిల్లుతెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లుమున్సిపాలిటీల బిల్లు2027 జనగణనవిద్యారంగ సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?
గాసిప్స్

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
గాసిప్స్

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
జనరల్

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌
బిజినెస్

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!
గాసిప్స్

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..
జనరల్

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!