18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...

Writer: Chandrika 01:10 PM, 18 సెప్టెంబర్, 2026
నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్‌ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా శుక్రవారం ఆయన కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు కూడా హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 30, 2026కు వాయిదా వేసింది.

ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్ల బదిలీ జరిగిందని, ఇందులో తప్పనిసరి అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ3గా, కిరణ్‌ మల్లేశ్వరరావును ఏ4గా పేర్కొంది. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
కేటీఆర్‌ఫార్ములా ఈ రేస్‌ఫార్ములా ఈ కేసుఏసీబీ కోర్టునాంపల్లి కోర్టుహైదరాబాద్‌బీఆర్‌ఎస్‌అర్వింద్‌కుమార్‌హెచ్‌ఎండీఏతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..
జనరల్

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!