18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

Writer: Nithish 12:58 PM, 18 సెప్టెంబర్, 2026
అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

అజిత్ కుమార్ హీరోగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డేర్‌డెవిల్’ చిత్రానికి సంబంధించి కాస్టింగ్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మోహన్‌లాల్ పేరు గతంలో వినిపించగా.. తాజా నివేదికల ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని తెలుస్తోంది. పారితోషికానికి సంబంధించిన అంశాలే ఇందుకు కారణమని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు శ్రీలీల కూడా డేట్స్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మోహన్‌లాల్ చేయాల్సిన పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ‘డేర్‌డెవిల్’ షూటింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ట్యాగ్లు
అజిత్ కుమార్డేర్‌డెవిల్అధిక్ రవిచంద్రన్మోహన్‌లాల్సుదీప్శ్రీలీలకోలీవుడ్తమిళ సినిమాఅజిత్ సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...
రాజకీయాలు

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
జనరల్

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు
క్రీడలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!