4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

Writer: Shivani K 05:53 AM, 4 ఆగస్టు, 2026
మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తైతే రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానికి వివరించారు.

ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ధిపై రూపొందించిన “పల్నాడు.. ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్” నివేదికను ప్రధానికి అందించారు. క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా 1,03,246 మందికి రూ.3,216 కోట్లు రుణాలు అందించగా, 70 వేల మంది కొత్త రుణగ్రహీతలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 83,365 మంది రైతులకు రూ.2,286 కోట్లు రుణాలు అందించడంతో పాటు మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, యువత, స్వయం సహాయక బృందాల సాధికారతపై చర్యలను వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
లావు శ్రీకృష్ణదేవరాయలునరేంద్రమోదీనీటిపారుదల ప్రాజెక్టులుపల్నాడు అభివృద్ధిఆర్థిక చేర్పుక్రెడిట్ అవుట్‌రీచ్రైతు రుణాలుఎంఎస్‌ఎంఈలుస్వయం సహాయక బృందాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత
జనరల్

నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత

ధాన్యం నిల్వలకు భారీ ప్లాన్.. ఉత్తమ్ హామీ
జనరల్

ధాన్యం నిల్వలకు భారీ ప్లాన్.. ఉత్తమ్ హామీ

ప్రవాసుల విజ్ఞానం స్వగ్రామాలకే.. భట్టి సూచనలు
జనరల్

ప్రవాసుల విజ్ఞానం స్వగ్రామాలకే.. భట్టి సూచనలు

రేగా కాంతారావు హైకోర్టు దారి.. కేసు రద్దుకు పిటిషన్
జనరల్

రేగా కాంతారావు హైకోర్టు దారి.. కేసు రద్దుకు పిటిషన్

నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక
జనరల్

నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం
జనరల్

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ
రాజకీయాలు

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్
రాజకీయాలు

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

తుది జాబితాపై ఉత్కంఠ
జనరల్

తుది జాబితాపై ఉత్కంఠ

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం
జనరల్

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత
బిజినెస్

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!