16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

Writer: Chandrika 11:54 PM, 15 సెప్టెంబర్, 2026
దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మధ్యాహ్నం 3.45 గంటలకు తీర్పును వెల్లడించనుంది. దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌ గత నెలలో తీర్పును రిజర్వ్‌ చేసింది. రేపు వెలువడనున్న తీర్పుతో ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

ట్యాగ్లు
దానం నాగేందర్‌ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేతెలంగాణ హైకోర్టుహైకోర్టు తీర్పుఎమ్మెల్యే అనర్హతపాడి కౌశిక్‌రెడ్డిమహేశ్వర్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుదానం నాగేందర్‌ కేసురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?
రాజకీయాలు

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!