15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

Writer: Chandrika 02:38 PM, 15 సెప్టెంబర్, 2026
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేలా అమెరికా రూపొందించిన శాంక్షన్స్‌ బిల్లు కీలక దశకు చేరుకుంది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్‌ శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ 2026’ను అమెరికా సెనెట్‌ ఇప్పటికే 86-11 ఓట్లతో ఆమోదించింది. ఈ బిల్లును ప్రతినిధుల సభ పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భారత్‌ సహా రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల పేర్లను నేరుగా చేర్చే సవరణను డెమోక్రటిక్‌ ప్రతినిధి స్టేనీ హోయర్‌ ప్రతిపాదించారు. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్‌, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ ఉన్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి ఆర్థికంగా ఒత్తిడి పెంచడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం కల్పించే నిబంధన ఇందులో ఉంది. అయితే ఈ విస్తృత టారిఫ్‌ అధికారాన్ని తొలగించాలని కొందరు డెమోక్రటిక్‌ సభ్యులు మరో సవరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చలు, సవరణలు కొనసాగుతున్నందున.. భారత్‌ పేరు తుది చట్టంలో ఉంటుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. సభ ఆమోదం పొందిన తర్వాతే తదుపరి దశకు వెళ్లి, చివరికి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
ట్యాగ్లు
రష్యా ఆంక్షలుఅమెరికా టారిఫ్‌లుభారత్‌ రష్యా చమురురష్యా చమురుభారత్‌ అమెరికా సంబంధాలుడొనాల్డ్‌ ట్రంప్‌అమెరికా కాంగ్రెస్‌రష్యా శాంక్షన్స్‌ బిల్లు100 శాతం టారిఫ్‌ఉక్రెయిన్‌ యుద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
జనరల్

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య
సినిమాలు

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు
క్రీడలు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...
రాజకీయాలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?