5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

Writer: Pooja 10:48 AM, 5 ఆగస్టు, 2026
డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. చైర్మన్‌ను పార్టీ కాదు, సభే ఎన్నుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

తన పదవీకాలం 2028 వరకు ఉందని, సభా నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మాత్రమే తనను తొలగించగలరని హొరట్టి స్పష్టం చేశారు. కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సలీం అహ్మద్ పేరును చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఉదయనిధిపై ఖుష్బూ ఫైర్..

ఉదయనిధిపై ఖుష్బూ ఫైర్..

ఎల్లంపల్లి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారు - జీవన్ రెడ్డి

ఎల్లంపల్లి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారు - జీవన్ రెడ్డి

నర్సంపేట కు కెసిఆర్

నర్సంపేట కు కెసిఆర్

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

ట్యాగ్లు
కర్ణాటక రాజకీయాలుడీకే శివకుమార్బసవరాజ్ హొరట్టికాంగ్రెస్శాసన మండలిరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ లోకల్ ఎలక్షన్స్‌పై తాజా అప్‌డేట్
రాజకీయాలు

ఏపీ లోకల్ ఎలక్షన్స్‌పై తాజా అప్‌డేట్

యాదగిరిగుట్ట ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు..
జనరల్

యాదగిరిగుట్ట ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు..

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్...నెట్టింట రచ్చ
సినిమాలు

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్...నెట్టింట రచ్చ

భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం
జనరల్

భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ
రాజకీయాలు

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా
సినిమాలు

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
జనరల్

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం
జనరల్

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...
జనరల్

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ
జనరల్

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ

‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్
సినిమాలు

‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!