19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

Writer: Nithish 03:33 PM, 19 సెప్టెంబర్, 2026
అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అస్వస్థతకు గురికావడంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో శనివారం జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. షెడ్యూల్‌ ప్రకారం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్‌ మహాస్వామిగళు మూరుసావిరమఠ్‌ మెడికల్‌ కాలేజీ నూతన భవనం, 1,200 పడకల కేఎల్‌ఈ హాస్పిటల్‌ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి హుబ్బళ్లికి చేరుకున్న అమిత్‌ షా.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సూచన మేరకు హోటల్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు.

అమిత్‌ షా గైర్హాజరైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తదితరులు నూతన భవనాలు, ఆసుపత్రిని ప్రారంభించారు. కేఎల్‌ఈ సొసైటీ ఛైర్మన్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్‌ కోరే.. ఆరోగ్య కారణాల వల్ల అమిత్‌ షా కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని అధికారిక వైద్య వివరాలు వెల్లడించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

ట్యాగ్లు
అమిత్‌ షాకేంద్ర హోంశాఖ మంత్రిఅమిత్‌ షా ఆరోగ్యంహుబ్బళ్లికర్ణాటకకేఎల్‌ఈ మెడికల్‌ కాలేజీకేఎల్‌ఈ హాస్పిటల్‌ప్రహ్లాద్‌ జోషిబసవరాజ్‌ బొమ్మైజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు
జనరల్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా
జనరల్

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ
బిజినెస్

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!