24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొమరం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

Writer: Nithish 05:29 AM, 10 ఆగస్టు, 2026
కొమరం భీమ్  స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

కొమరం భీమ్ ఆశయ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. ఆదివాసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గిరిజనులు ఏ కులానికీ, ఏ ప్రాంత ప్రజలకూ వ్యతిరేకం కాదని, తమకు దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నారని స్పష్టం చేశారు.

మారుమూల ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఆదివాసీలను అధికారులు గౌరవంగా స్వీకరించి, వారి వినతులను పరిష్కరించాలని సీతక్క సూచించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అశ్వారావుపేట పురవీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో సీతక్క పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆదివాసీ జేఏసీ, వివిధ గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

ట్యాగ్లు
సీతక్కఆదివాసీ దినోత్సవంకుమురం భీంగిరిజన హక్కులుఅశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ ప్రభుత్వంఆదివాసీ సంస్కృతిగిరిజన సంక్షేమంగిరిజన అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

‘ది ప్యారడైజ్‌’లో ప్రియదర్శి క్యారెక్టర్‌కు భారీ రెస్పాన్స్‌..
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో ప్రియదర్శి క్యారెక్టర్‌కు భారీ రెస్పాన్స్‌..

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!