16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

Writer: Shivani K 07:32 PM, 16 ఆగస్టు, 2026
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో కూడుకున్నవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్‌, హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం ప్రస్తావించలేదన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా కేసీఆర్‌ ఇంటింటికీ తాగునీరు అందించారని, ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, రైతుభరోసా, రుణమాఫీ, విద్యుత్‌, నిరుద్యోగం వంటి అంశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్‌ యువ వికాసం వంటి హామీలపై ఆమె ప్రశ్నలు సంధించారు. హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ‘క్షుద్ర పూజలు’ ఆరోపణలను కూడా ఆమె తప్పుబట్టారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. సంగారెడ్డికి వచ్చిన సీఎం వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప జిల్లాకు కొత్తగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రస్తుత సీట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

ట్యాగ్లు
సునీతా లక్ష్మారెడ్డిరేవంత్‌రెడ్డిబీఆర్‌ఎస్కాంగ్రెస్కేసీఆర్హరీశ్‌రావుతెలంగాణ రాజకీయాలుసంగారెడ్డిమిషన్‌ భగీరథరైతు సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...
సినిమాలు

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?
గాసిప్స్

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
రాజకీయాలు

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!
జనరల్

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!
గాసిప్స్

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!