12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు

Writer: Nithish 04:27 PM, 12 జూన్, 2026
ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును విజయంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా స్వీకరించి పాలన ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని దామినీడులో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రభుత్వ పనితీరును వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని, శాంతిభద్రతలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవా దృక్పథంతో పాలన కొనసాగిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏపీ ప్రభుత్వంకూటమి ప్రభుత్వంఎన్డీఏపవన్ కళ్యాణ్నరేంద్ర మోదీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఅభివృద్ధిసంక్షేమంతిరుపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా
సినిమాలు

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన
జనరల్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని
సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?
షోస్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!