13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Writer: Shivani K 06:10 AM, 13 ఆగస్టు, 2026
ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

భూ రికార్డుల నిర్వహణ పోర్టల్‌ ‘ధరణి’లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధరణిని అడ్డుపెట్టుకుని పేదల భూములను అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారాస నేతల పేర్లను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. ఆ నివేదికలో ఏం తేలిందో ప్రజలకు చెప్పాలని కోరారు. ధరణి కారణంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని 2023 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం రైతుల భూములను లాక్కుంటోందని ఆయన విమర్శించారు.

నిషేధిత భూముల జాబితా తగ్గకపోగా మరింత పెరిగిందని, వివాదాలు లేని ప్రైవేట్‌ భూములను సైతం 22ఎ జాబితాలో చేర్చారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఫ్యూచర్‌సిటీలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో నకిలీ ఎన్‌ఓసీలు పొందిన వారిపై చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్‌, భారాస మధ్య కుమ్మక్కుకు నిదర్శనమని విమర్శించారు. అలాగే ధరణి కుంభకోణంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

ట్యాగ్లు
ధరణిఏలేటి మహేశ్వర్‌రెడ్డితెలంగాణ భాజపాకాంగ్రెస్ ప్రభుత్వంభారాసరేవంత్‌రెడ్డిపొంగులేటి శ్రీనివాసరెడ్డిభూ అక్రమాలుఫ్యూచర్ సిటీతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!