28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

Writer: Nithish 07:06 AM, 28 సెప్టెంబర్, 2026
హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా శాంతియుత నిరసనలకు వెళ్లిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం, మహిళా ఉద్యోగులను అడ్డుకోవడం, ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్సీ అమలు కాలేదని, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని జగన్‌ ఆరోపించారు. తమ హామీలను అమలు చేయకపోవడం వల్లే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ధర్నాకు హాజరుకాకుండా ఉద్యోగులను అడ్డుకోవడం, సస్పెండ్‌ చేయడం దారుణమని జగన్‌ విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. శాంతియుత ఆందోళనలపై పోలీసు చర్యలకు ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకుందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఇదిలా ఉండగా, ఉద్యోగుల ఆందోళనలో 141 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొనగా, పోలీసుల చర్యను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

ట్యాగ్లు
వైఎస్ జగన్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగ్రామ సచివాలయ ఉద్యోగులువార్డు సచివాలయ ఉద్యోగులుఉద్యోగుల ఆందోళనలాఠీఛార్జ్డీఏ బకాయిలుపీఆర్సీఐఆర్వైఎస్సార్‌సీపీవిజయవాడ ధర్నా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా ఎప్పటి నుంచి?
సినిమాలు

ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా ఎప్పటి నుంచి?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?
గాసిప్స్

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?
గాసిప్స్

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?
గాసిప్స్

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?
సినిమాలు

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?
సినిమాలు

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్
రాజకీయాలు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!