15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

Writer: Pooja 09:44 PM, 15 ఆగస్టు, 2026
‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

‘బిగ్‌బాస్‌ తెలుగు’ 10వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకు నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఆయన సీజన్‌ 10పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వెరైటీ, సర్‌ప్రైజ్‌లు, డ్రామా, ఛాలెంజ్‌లు గత సీజన్లతో పోలిస్తే పదింతలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.

“మీరు ఎంతైనా ఆశించండి. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 10’ నెక్స్ట్ లెవల్‌గా ఉంటుంది. వారం వారం సరికొత్త అవతారం కనిపిస్తుంది. ఇది ‘దశావతారం’” అంటూ నాగార్జున ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. “ఆటలో సవాల్‌ కాదు. ఆటే సవాల్‌” అంటూ ఈ సీజన్‌లో ఉండబోయే ప్రత్యేకతలను వెల్లడించారు.

ప్రస్తుతం సీజన్‌ 10లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు నటీనటులను నేరుగా ఎంపిక చేస్తుండగా, సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్ని పరీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నవదీప్‌, బిందు మాధవి, అభిజీత్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఫైనలిస్టులను ఖరారు చేయనుండగా, ‘బిగ్‌బాస్‌ 10’ సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

నవదీప్ నా శాపం నీకు తగులుతుంది...బిగ్ బాస్‌పై దుమ్మెత్తిపోసిన ఉప్పల్ బాలు

నవదీప్ నా శాపం నీకు తగులుతుంది...బిగ్ బాస్‌పై దుమ్మెత్తిపోసిన ఉప్పల్ బాలు

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

ట్యాగ్లు
బిగ్‌బాస్ 10నాగార్జునబిగ్‌బాస్ తెలుగుఅగ్ని పరీక్షరియాలిటీ షోతెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్
సినిమాలు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్
జనరల్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!