18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

Writer: Pooja 10:29 AM, 18 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న శివ సృష్టి వ్యాకరణం ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ముంబైలో మోడలింగ్ చేసిన ఆమె తెలుగమ్మాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఒడియా భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. సుమారు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2017లో ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అనంతరం మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మోడలింగ్ నుంచి యాక్టింగ్ వరకు:

మోడలింగ్‌తో పాటు పలు ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, వెబ్ ప్రాజెక్టులు, యాక్టింగ్ అసైన్‌మెంట్లలో శివ సృష్టి వ్యాకరణం పాల్గొన్నారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోషూట్స్, డ్యాన్స్ రీల్స్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

‘అగ్నిపరీక్ష’లో ప్రత్యేక గుర్తింపు:

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ప్రధాన హౌస్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2’ సెలెక్షన్ ప్రక్రియలో వేలాది మంది పాల్గొన్నారు. వారిలో టాప్ 15 కంటెస్టెంట్లలో శివ సృష్టి వ్యాకరణం ఒకరిగా నిలిచారు. అగ్నిపరీక్ష ఎపిసోడ్లలో తన జీవితంలోని కష్టాలు, ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. తన బోల్డ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, ఎమోషనల్ కనెక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్‌బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి వెళ్లే రేసులో గట్టి పోటీదారుగా నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10సృష్టి వ్యాకరణం అగ్నిపరీక్షతెలుగు బుల్లితెరతెలుగు నటిఫెమినా మిస్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...
సినిమాలు

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!