18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివాదంపై స్పందించిన నవదీప్‌

Writer: Nithish 08:28 AM, 18 ఆగస్టు, 2026
వివాదంపై స్పందించిన నవదీప్‌

ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’ షోపై వివాదం కొనసాగుతోంది. షో జడ్జిల్లో ఒకరైన నటుడు నవదీప్‌ తనను అవమానించాడంటూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఉప్పల్‌ బాలు వరుస వీడియోలు చేసిన విషయం తెలిసిందే. తనకు జరిగిన అవమానంపై ఆవేదన వ్యక్తం చేస్తూ నవదీప్‌పై విమర్శలు చేయడంతో ఈ అంశంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా నవదీప్‌ స్పందిస్తూ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

‘అగ్నిపరీక్ష’ అనేది కంటెస్టెంట్ల సహనం, స్పందనను పరీక్షించే కాన్సెప్ట్‌ అని నవదీప్‌ తెలిపారు. 100 మంది విభిన్న మనస్తత్వాల మధ్య ఉన్నప్పుడు వచ్చే మాటలను ఎలా తీసుకోవాలి, ఎలా నియంత్రించుకోవాలన్నదే ఈ షో ఉద్దేశమన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లకు కంటెస్టెంట్లు ఎలా స్పందిస్తారో కూడా పరీక్షిస్తామని చెప్పారు. ‘అగ్నిపరీక్ష’లో భాగంగా కంటెస్టెంట్లను ట్రిగర్‌ చేయడం సహజమేనని, విమర్శలు, వ్యాఖ్యలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉన్నవారే షోకు రావాలని నవదీప్‌ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
ట్యాగ్లు
నవదీప్ఉప్పల్ బాలుబిగ్‌బాస్ అగ్నిపరీక్షఅగ్నిపరీక్ష షోతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్టీవీ షోబిగ్‌బాస్సెలబ్రిటీ న్యూస్వినోద వార్తలుషో వివాదం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జనరల్

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం
గాసిప్స్

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!
సినిమాలు

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే
గాసిప్స్

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?
ఓటీటీ

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

విశాల్‌కు భారీ షాక్!
సినిమాలు

విశాల్‌కు భారీ షాక్!

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?
గాసిప్స్

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా