
సినిమాలు

ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోని ప్రతి ఆటగాడి కోసం తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మ్యాచ్‌లలో ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని, ప్రతి ఆటగాడి బలహీనతలు, బలాలను విశ్లేషించామని చెప్పారు.
ఇక యువ ఆటగాడు సూర్యవంశీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రషీద్ తెలిపారు. ఐపీఎల్ డేటాను విశ్లేషించి అతడిని ఎలా కట్టడి చేయాలో వ్యూహరచన చేశామని చెప్పారు. కేవలం 15 ఏళ్ల వయసులో ఉండటంతో అతడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని, ఈ దశలో స్థిరంగా ఆడటం సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!