
జనరల్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ మూడో రోజుకు చేరుకుని ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గురువారం రెండు దేశాలు పరస్పరం దాడులు జరిపాయి. తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులు జరపడంతో ప్లాంట్‌లోని ఒక భవనం దెబ్బతింది.
ఈ దాడులకు వెంటనే ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు స్పందించి ఎదురుదాడి చేశాయి. పరస్పర దాడుల వల్ల ఆ ప్రాంతమంతా భారీ పేలుళ్ల శబ్దాలతో మార్మోగింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!