3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

Writer: Harika S 09:31 AM, 18 ఆగస్టు, 2026
హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇకపై తెలుగు బ్లాక్ హాక్స్‌గా కొత్త రూపంలో కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాలీబాల్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఈ క్రీడ ద్వారా మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఫ్రాంచైజీ ఈ మార్పును ప్రకటించింది. హైదరాబాద్ తమ జట్టుకు ఎప్పటికీ సొంతగడ్డగానే ఉంటుందని, అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు తెలిపింది. గత నాలుగేళ్లుగా పలు టోర్నమెంట్లు, క్లినిక్‌లు, ఓపెన్ ట్రయల్స్, క్యాంపులు, గ్రాస్‌రూట్ కార్యక్రమాల ద్వారా వాలీబాల్‌ను ప్రోత్సహించింది.

ఇక పీవీఎల్ 2026 సీజన్ కోసం తెలుగు బ్లాక్ హాక్స్ తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. అహ్మదాబాద్‌లో జరగనున్న సీజన్ 5 కోసం గోవాలో నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో తానిష్ చౌదరిని రూ.14 లక్షలకు, వినీత్ కుమార్‌ను రూ.8 లక్షలకు, మౌహ్సిన్ పీఏను రూ.5 లక్షలకు, హరి ప్రసాద్ బీఎస్, దీపక్‌లను చెరో రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. రైట్ టు మ్యాచ్ ద్వారా న్యాస్ అబ్దుల్ సలామ్‌ను రూ.4 లక్షలకు కొనసాగించింది. మిగిలిన జట్టులో వరంగల్‌కు చెందిన మెట్టు సిరిల్ రెడ్డి, నమిత్ ఎంఎన్, శిఖర్ సింగ్, జాన్ జోసెఫ్, దీపు వెంకుగోపాల్, ప్రీత్ కరణ్ ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

ట్యాగ్లు
తెలుగు బ్లాక్ హాక్స్హైదరాబాద్ బ్లాక్ హాక్స్ప్రైమ్ వాలీబాల్ లీగ్పీవీఎల్ 2026వాలీబాల్తానిష్ చౌదరి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?
జనరల్

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?
జనరల్

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!