Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్

Writer: Nithish 04:49 PM, 28 జూన్, 2026
తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్

టీజీ20 లీగ్ 2026లో వరంగల్ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ సాత్విక్ రెడ్డి (4) వికెట్ కోల్పోయినా, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుతమైన శతకంతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అతడు 61 బంతుల్లో 133 పరుగులు చేసి, 15 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 27 బంతుల్లో అర్ధశతకం, 52 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.

హృషికేశ్ సింహ (24), చందన్ సహాని (16), రాహుల్ రాదేశ్ (15*) తమవంతు సహకారం అందించడంతో కరీంనగర్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. వరంగల్ వారియర్స్ బౌలర్లలో ముదస్సర్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలో వికెట్ సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి భారత్.. కీలక మ్యాచ్‌లో మార్పులు

వరల్డ్ రోయింగ్ కప్-IIIలో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత్

సుందర్‌కు స్పష్టమైన పాత్ర ఇవ్వాలి.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..

ఫ్రాన్స్ స్టార్ డెంబెలేకు చారిత్రక వరల్డ్ కప్ ఘనత

ట్యాగ్లు
టీజీ20 లీగ్ 2026తన్మయ్ అగర్వాల్కరీంనగర్ డైమండ్స్వరంగల్ వారియర్స్శతకంటీ20 క్రికెట్తెలంగాణ క్రికెట్క్రికెట్ వార్తలుముదస్సర్ హుస్సేన్కరీంనగర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి భారత్.. కీలక మ్యాచ్‌లో మార్పులు
క్రీడలు

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి
జనరల్

అనవసర వివాదాలు వద్దు.. తెలుగు సినిమాకు మద్దతు ఇవ్వండి - నరేశ్
సినిమాలు

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి
బిజినెస్

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట.. హోంమంత్రి అనిత
రాజకీయాలు

అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట.. హోంమంత్రి అనిత

'హ్యాపీ జర్నీ' టీజర్ విడుదల.. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా
సినిమాలు

'హ్యాపీ జర్నీ' టీజర్ విడుదల.. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా

వరల్డ్ రోయింగ్ కప్-IIIలో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత్
క్రీడలు

వరల్డ్ రోయింగ్ కప్-IIIలో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత్

తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్
క్రీడలు

తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్

సుందర్‌కు స్పష్టమైన పాత్ర ఇవ్వాలి.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన
క్రీడలు

సుందర్‌కు స్పష్టమైన పాత్ర ఇవ్వాలి.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

రజనీకాంత్‌ను అనవసరంగా టార్గెట్ చేశారు - విష్ణు విశాల్
సినిమాలు

రజనీకాంత్‌ను అనవసరంగా టార్గెట్ చేశారు - విష్ణు విశాల్

హీరోల పారితోషికాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోల పారితోషికాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!