4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

Writer: Harika S 10:14 AM, 4 నవంబర్, 2026
డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బ్యాటర్ ఉర్విల్ పటేల్ రంజీ ట్రోఫీ 2026-27లో అద్భుత ప్రదర్శన చేశాడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ తరఫున 210 పరుగులతో అజేయంగా నిలిచాడు. గత మ్యాచ్‌లో మహారాష్ట్రపై 96 పరుగులు చేసి శతకానికి కొద్ది దూరంలో నిలిచిన ఉర్విల్.. ఈసారి మాత్రం డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 189 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉర్విల్.. 77 పరుగులు చేసిన విశాల్ జైస్వాల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 179 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అమిత్ దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్ సహకారంతో గుజరాత్ స్కోరును భారీ స్థాయికి చేర్చాడు. ఉర్విల్ 210 పరుగులతో అజేయంగా నిలవడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌ను 534/9 వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉర్విల్ పటేల్ తన ప్రదర్శనకు ఐపీఎల్ అనుభవం, మాజీ సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన స్ఫూర్తి కారణమని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత తన ఆత్మవిశ్వాసం పెరిగిందని, ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సీఎస్‌కే ఉర్విల్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు. తాజా డబుల్ సెంచరీతో ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు తన ప్రదర్శనతో మరింత గుర్తింపు పొందాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ట్యాగ్లు
రంజీ ట్రోఫీఉర్విల్ పటేల్చెన్నై సూపర్ కింగ్స్గుజరాత్ క్రికెట్ జట్టుఎంఎస్ ధోనీడబుల్ సెంచరీఐపీఎల్ 2027 వేలంకేరళ క్రికెట్ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!
సినిమాలు

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్
టెక్నాలజీ

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!