14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

Writer: Chandrika 01:16 PM, 14 ఆగస్టు, 2026
సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

తన తదుపరి తరం సిరి ఏఐని మరింత శక్తివంతంగా మార్చేందుకు యాపిల్‌ వార్తా పబ్లిషర్లతో బహుళ సంవత్సరాల కంటెంట్‌ ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం.. తాజా వార్తలు, సమాచారాన్ని సిరి ద్వారా వినియోగదారులకు అందించేందుకు పబ్లిషర్ల కంటెంట్‌ను ఉపయోగించుకోవాలని యాపిల్‌ భావిస్తోంది. అయితే ఏ పబ్లిషర్లతో చర్చలు జరుగుతున్నాయన్న విషయం వెల్లడించలేదు.

ఇతర ఏఐ సంస్థలు సాధారణంగా పబ్లిషర్లకు నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించే విధానాన్ని అనుసరిస్తుండగా.. యాపిల్‌ కంటెంట్‌ వినియోగానికి అనుగుణంగా చెల్లించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో జరిగిన WWDC 2026లో యాపిల్‌ కొత్త సిరి ఏఐని పరిచయం చేసింది. వ్యక్తిగత సందర్భాలను అర్థం చేసుకోవడం, స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం, వెబ్‌ నుంచి తాజా సమాచారాన్ని తీసుకురావడం వంటి సామర్థ్యాలను కొత్త సిరి కలిగి ఉంటుందని యాపిల్‌ తెలిపింది. ఈ ఏడాది చివర్లో సిరి ఏఐ బీటా వెర్షన్‌ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
యాపిల్‌సిరి ఏఐయాపిల్‌ ఇంటెలిజెన్స్‌ఏఐ న్యూస్‌పబ్లిషర్‌ డీల్స్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026సిరి అప్‌గ్రేడ్‌న్యూస్‌ కంటెంట్‌టెక్నాలజీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!