
క్రీడలు

ఆంథ్రోపిక్ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ నమూనా అధికారిక విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. క్లాడ్ మైథోస్ పేరుతో రూపొందిన ఈ కొత్త మేధ ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, భారత ప్రతినిధులు సహా పలువురు కీలక వ్యక్తులు అత్యవసర స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక భద్రత, సైబర్ రక్షణ, నిర్ణయ వ్యవస్థలపై ఈ మేధ ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!