
బిజినెస్

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీల పార్టీ ఫిరాయింపుల అంశంపై లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన కీలక అంశం కావడంతో దీనిపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ నిర్వహించాలని ఆయన కోరారు.
తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!