17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

Writer: Shivani K 07:54 PM, 2 ఆగస్టు, 2026
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆగస్టు 7 నుంచి “గ్రేట్ ఫ్రీడమ్ సేల్”ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ జీ ఫోల్డ్ 8 అల్ట్రాపై రూ.9 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. వన్‌ప్లస్ 15, ఐకూ 15 వంటి ఫోన్లు కూడా ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉండనున్నాయి.

మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై కూడా అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, రెడ్‌మీ, రియల్‌మీ, ఐకూ ఫోన్లు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ రాయితీ, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ సదుపాయాలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

ట్యాగ్లు
అమెజాన్ సేల్గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్మార్ట్‌ఫోన్ ఆఫర్లుఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్లుటెక్నాలజీ వార్తలుఆన్‌లైన్ షాపింగ్మొబైల్ డీల్స్అమెజాన్ డీల్స్గాడ్జెట్ ఆఫర్లుఈ కామర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!