
జనరల్

విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. విమానయాన సంస్థలకు సరఫరా చేసే విమాన ఇంధన ధరను లీటరుకు రూ.5 తగ్గించారు. దీంతో విమాన ఇంధన కొత్త ధర లీటరుకు రూ.110గా అమల్లోకి వచ్చింది.
ఇంధన ధర తగ్గడంతో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రయాణికులకు అందిస్తే, రాబోయే రోజుల్లో విమాన టికెట్ ధరలు కూడా తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!