Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

Writer: Pooja 11:21 AM, 30 జూన్, 2026
షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనుంది. ఈ బైబ్యాక్‌లో భాగంగా సుమారు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.12,000 చొప్పున తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్ వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు బజాజ్ ఆటో డైరెక్టర్ల బోర్డు మే 6న ఆమోదం తెలిపింది. అనంతరం మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్‌హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. వాటాదారులకు విలువను పెంచడంతో పాటు అదనపు నగదు పంపిణీ లక్ష్యంతో ఈ బైబ్యాక్ చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

సీసీఐపై యాపిల్ తీవ్ర ఆరోపణలు

సీసీఐపై యాపిల్ తీవ్ర ఆరోపణలు

టెక్ మహీంద్రా, మారుతీ ఏఐతో కొత్త అడుగులు

టెక్ మహీంద్రా, మారుతీ ఏఐతో కొత్త అడుగులు

హైదరాబాద్‌లో ఎఫ్‌టీజీ తొలి తయారీ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో ఎఫ్‌టీజీ తొలి తయారీ కేంద్రం ప్రారంభం

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? చమురు సంస్థల కీలక పరిశీలన

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? చమురు సంస్థల కీలక పరిశీలన

రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం

రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం

ట్యాగ్లు
బజాజ్ ఆటోషేర్ల బైబ్యాక్షేర్ మార్కెట్ఈక్విటీ షేర్లువ్యాపార వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్
జనరల్

ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి
జనరల్

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి
సినిమాలు

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!