17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

Writer: Shivani K 08:16 PM, 2 ఆగస్టు, 2026
ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా బెంగళూరులో ఆగస్టు 15కు ముందే ఈ సేవలను ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రెస్టారెంట్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంస్థలు 16 నుంచి 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ మాత్రం 10 శాతం కమీషన్‌తో రెస్టారెంట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

మొదట బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించి, తరువాత దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉంది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రణాళికలు వేగం పుంజుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన ప్రధాన యాప్‌తో పాటు ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్‌ను కూడా ప్రారంభించనుంది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం కొనసాగుతుండగా, రాపిడో కూడా రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ప్రవేశంతో పోటీ మరింత తీవ్రం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

ట్యాగ్లు
ఫ్లిప్‌కార్ట్ఫుడ్ డెలివరీస్విగ్గీజొమాటోబెంగళూరుఈ కామర్స్స్టార్టప్ పోటీఆన్‌లైన్ సేవలుటెక్ వార్తలువ్యాపారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!