Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Writer: Pooja 03:49 PM, 8 జులై, 2026
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పెట్టుబడిదారుల ఆందోళనల మధ్య సెన్సెక్స్ 1,677 పాయింట్లు కోల్పోయి 76,503 వద్ద ముగియగా, నిఫ్టీ 516 పాయింట్లు పడిపోయి 23,882 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుషేర్ మార్కెట్మార్కెట్ పతనం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్
రాజకీయాలు

ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు
టెక్నాలజీ

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్
జనరల్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే
సినిమాలు

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి
సినిమాలు

'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు
జనరల్

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
జనరల్

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..
రాజకీయాలు

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..

వెబ్, మొబైల్‌కు క్లాడ్ కోవర్క్ విస్తరణ..
టెక్నాలజీ

వెబ్, మొబైల్‌కు క్లాడ్ కోవర్క్ విస్తరణ..

‘మ్యూస్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

‘మ్యూస్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను విడుదల చేసిన మెటా..

సత్తుపల్లి బ్లాక్-3ను సింగరేణికి కేటాయించాలి - మంత్రి తుమ్మల
రాజకీయాలు

సత్తుపల్లి బ్లాక్-3ను సింగరేణికి కేటాయించాలి - మంత్రి తుమ్మల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!