11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ నూతన ఆడియో డివైస్

Writer: Shivani K 03:50 PM, 25 జూన్, 2026
ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ నూతన ఆడియో డివైస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్ మార్కెట్‌లో కొత్త నార్డ్ బడ్స్ 4 ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. నార్డ్ బడ్స్ 4 ప్రో తర్వాత వచ్చిన ఈ మోడల్‌లో 52 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఏఐ ట్రాన్స్‌లేషన్, గేమింగ్ స్పేషియల్ ఆడియో వంటి ఆధునిక ఫీచర్లు జోడించారు.

ఈ ఇయర్‌ఫోన్స్‌లో 12 ఎంఎం టైటానియం కోటెడ్ డ్రైవర్లు, ఐపీ 55 రేటింగ్, బ్లూటూత్ 6.1, ఆరు మైక్రోఫోన్లతో క్లియర్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. గత జనరేషన్‌తో పోలిస్తే 200 శాతం మెరుగైన ఏఎన్‌సీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ధరను రూ.3,299గా నిర్ణయించగా, లాంచ్ ఆఫర్‌లో రూ.3,099కి అందుబాటులో ఉన్నాయి. జూన్ 29 నుంచి కొనుగోలు చేయవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

కేంద్రం నిర్ణయంతో ఖజానాకు భారీ ఊతం

కేంద్రం నిర్ణయంతో ఖజానాకు భారీ ఊతం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
వన్‌ప్లస్నార్డ్ బడ్స్ 4వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ఏఎన్‌సీబ్లూటూత్ 6.1ఏఐ ఫీచర్లుటెక్ లాంచ్ఆడియో పరికరాలుభారత్ లాంచ్గాడ్జెట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు
జనరల్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!