11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

Writer: Harika S 03:16 PM, 11 ఆగస్టు, 2026
ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM E-Drive పథకం కింద సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ పథకం అమలుకు అదనంగా రూ.1,000 కోట్లను కేటాయించింది. కొత్త విధానం ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ అందుతుంది. అయితే ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే లభిస్తుంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.5 లక్షలకు మించని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ఈ పథకం కింద 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రయోజనం కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగానికి రూ.2,767 కోట్లు కేటాయించగా, PM E-Drive పథకానికి మొత్తం రూ.11,900 కోట్ల కేటాయింపు ఉంది. 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం తొలుత 2027 మార్చి 31తో ముగియాల్సి ఉంది. సబ్సిడీ గడువును పొడిగించాలని రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ క్లెయిమ్ చేసుకునేందుకు 2027 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. కేటాయించిన నిధులు ముందుగానే పూర్తయితే కొత్త క్లెయిమ్‌లను స్వీకరించరు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

ట్యాగ్లు
PM E-DriveEV సబ్సిడీఎలక్ట్రిక్ వాహనాలుఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలుEV విధానంక్లీన్ మొబిలిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు
బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?
గాసిప్స్

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
జనరల్

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!