
జనరల్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంతర్జాతీయ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌తో కలిసి బిజినెస్‌లలో ఏఐ యూజ్ను వేగవంతం చేయడానికి పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ద్వారా అడ్వాన్స్డ్ ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ డెవలప్ చేయనున్నారు.
ఈ పార్ట్నర్షిప్లో భాగంగా టీసీఎస్ తన 50,000 మంది ఎంప్లాయీస్‌కు ఆంథ్రోపిక్ “క్లాడ్” ఏఐ టూల్స్ అందించనుంది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ డిపార్ట్మెంట్లలో ఈ టూల్స్ ఉపయోగించనున్నారు. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఏవియేషన్, టెలికాం, మెడ్‌టెక్ వంటి సెక్టార్లకు కస్టమ్ ఏఐ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!