
గాసిప్స్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 57 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భీమ్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కానున్నారు.
ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!